HomePOLITICAL NEWSUncategorized51 వ డివిజన్ కార్పొరేషన్ అధ్యక్షులుగా బి నవీన్ చంద్ నియామకం

51 వ డివిజన్ కార్పొరేషన్ అధ్యక్షులుగా బి నవీన్ చంద్ నియామకం

నిజామాబాద్ నగరంలోని 51 వ డివిజన్ అధ్యక్షులుగా బి నవీన్ చంద్ ను నియమించినట్టు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు

పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన చేశారని తెలిపారు

ఈ సందర్భంగా బి నవీన్ చంద్ మాట్లాడుతూ తనమీద నమ్మకంతో 51 డివిజన్ కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమించినందుకు నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

51 వ డివిజన్ కార్పొరేషన్ పరది ప్రజలందరికీ తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments