నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రం లో కత్తి పోట్లు కలకలం రేపాయి.
మండల కేంద్రంలో నడుచుకుంటూ వెళ్తున్న యువకుడు ని ఐదారుగురు గుంపుగా వచ్చి కత్తులు రాడ్ల తో మూకుమ్మడిగా దాడి చేసారు