HomeTelanganaNizamabadఫోన్ ట్యాపింగ్ లపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవాలి ......కిషన్ రెడ్డి బండి సంజయ్ లను...

ఫోన్ ట్యాపింగ్ లపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవాలి ……కిషన్ రెడ్డి బండి సంజయ్ లను కోరిన అర్వింద్

ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌పై కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరపాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేసారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు లేఖ రాసారు.

బిజెపి తెలంగాణ యూనిట్ వెంటనే డిమాండ్ చేయాలన్నారు . రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబంతో స్పష్టంగా కుమ్మక్కైనందున, తెలంగాణ ప్రభుత్వం నేరస్థులపై చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు తానూ మాత్రం ఈ ఉదంతం తీవ్రంగా కలత చెందనన్నారు .

ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే కాదు, నేరపూరిత లక్ష్యంకూడా . 2019 నుండి, బిఆర్ యస్ గుండాలు బౌతికంగా అంతం చేయడానికి చూసారన్నారు .

ఈ కుంభకోణంపై తీవ్రమైన మరియు పారదర్శక దర్యాప్తు కోసమే తాను కోరుతున్నాను. వాటిని అధికారికంగా అంచనా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఈ విషయం లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి కూడా లేఖ రాస్తున్నాను.ఈ దాడి నాపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, ప్రజా ప్రతినిధుల గౌరవంపై దాడి.గా చూడాలన్నారు , ముఖ్యంగా హోం వ్యవహారాల శాఖ మంత్రిగా బండి సంజయ్ గారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు

ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని, కేసీఆర్ కుటుంబాన్ని మరియు ఇందులో పాల్గొన్న వారందరినీ శిక్షించే లా చూడాలని అర్వింద్ డిమాండ్ చేసారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments