బోధన్ సాలూర మండల కేంద్రంలో పేకాట స్థావరంపై ఆదివారం దాడి నిర్వహించినట్లు ఎస్సై మర్చందర్ రెడ్డి తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు పేకాటక కేంద్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని
11600 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ తెలిపారు పేకాట కేంద్రాల నిర్వహించిన పేకాట అడ్డాలు కొనసాగించిన దాడులు తప్పవని ఎస్సై తెలిపారు
