నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఓ యువకుడు పై కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు.
ఈ ఘటనా నగరంలోని మూడవ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని మూడవ ఠాణా పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తా వద్ద మదు అనే వ్యక్తి పై పవన్,గఫర్, మరికొందరు యువకులు దుర్బసలతో, కర్రలతో దాడులకు తెగబడ్డారు.
దీంతో ఆ యువకునికి కన్ను తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన మధు హుటాహుటిన నగరం లోన్ మూడవ ఠాణా పోలీస్ లను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం మధు ఓ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
