ఠాణాలో యువకుడి ఆత్మ హత్య యత్నం …? నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధి లో ఓ పోలీస్ స్టేషన్ లో యువకుడు ఆత్మ హత్య యత్నించిన ఘటన పోలీసు శాఖ లో కలకలం రేపింది.
ప్రేమ వివాహం లో ఏర్పడిన వివాదంలో హైదారాబాద్ కు చెందిన యువకుడు ని విచారణ కోసం స్టేషన్ కు రప్పించారు.
మనస్తాపన కు గురయిన యువకుడు స్టేషన్ లోనే ఫ్లెక్స్ తో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసున్నారు స్టేషన్ సిబ్బంది అప్రమత్తం అయి నెట్టివేయడంతో ప్రాణాపాయం తప్పింది. సదురు యువకుడి ని ఆసుపత్రికి తరలించారు