HomeLaw and Orderఆదాయపు పన్ను చట్టం-2025పై అవగాహన

ఆదాయపు పన్ను చట్టం-2025పై అవగాహన

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఆదాయపు పన్ను చట్టం-2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఆదాయపు పన్ను శాఖ సీనియర్‌ అధికారులు సురేష్, శుభంసింగ్, ఐశ్వర్య తదితరులు విచ్చేసి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు.

సరళీకృత ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభ్ -2026 పేరుతో ఇక్కడ కూడా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments