బాన్స్ వాడ మున్సిపాలిటీ కి సంబంధించి ఫలితాలు వెలబడుతున్నాయి.బీజేపీ కాంగ్రెస్ పోటా పోటీగా ఉన్నాయి 12వ వార్డులో అంజా గౌడ్ (స్వతంత్ర అభ్యర్థి),18వ వార్డు రేష్మ ఎజాజ్ (కాంగ్రెస్), 16వ వార్డు గజ్జల మహేష్ (బీజేపీ), 16వ వార్డు గజ్జల మహేష్ (బీజేపీ) 11 ఓట్లతో విజయం సాధించారు.
1వ వార్డులో నస్రిన్ బేగం (బీఆర్ఎస్), 14వ వార్డులో నార్ల వసంత నందకిషోర్ (కాంగ్రెస్), 5వ వార్డు కాసుల విజయ బాలరాజ్, 7వ వార్డు సామల మానస (బీజేపీ), 10వ వార్డు ఎరుకల నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డు గడుముల లింగం ( కాంగ్రెస్), 2వ వార్డు జంగం రాజశేఖర్ (కాంగ్రెస్) విజయం సాధించారు.
