Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSUncategorizedభీమ్‌గల్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం

భీమ్‌గల్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం

బీమ్ గల్ మున్సిపాలిటీ లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశ గా వెళ్తుంది పది వార్డు ల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది వార్డ్ ల వారిగా 1,2 3,6,7,8,10,11 కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అలాగే 4,5,9,12 వార్డ్ లలో బి ఆర్ ఎస్ అభ్యర్థుల విజయం.సాదించ నున్నారు.ఛైర్మెన్ స్థానం ను కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.భీమ్‌గల్ లో కాంగ్రెస్ హావా

కాంగ్రెస్ పార్టీ 1 వార్డు ఆరెపల్లి శ్రీజ, రెండో వార్డు పర్శ కుశలత, మూడో వార్డు తోట సతీష్, ఆరవవ వార్డు బోదిరే నాగమణి, ఎడో వార్డు అంజుమ్ అలీ, ఎనిమిది సందీప్, పది సంటి లత, 11 సంగ్యా నాయక్ గెలుపొందారు. బీఆర్ఎస్ నుండి 4 వ వార్డు గున్నాల లక్ష్మి, ఐదో వార్డు బోదిరే లావణ్య, తొమ్మిదో వార్డు నీలం రవి, 12 వ వార్డు మల్లెల అనుపమ విజయం సాధించినట్టు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!