మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడిపుడే వెలబడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ వోట్ల లెక్కింపు పూర్తీ అయింది దాదాపు 23 డివిజన్ లలో బీజేపీ కి ఆధిక్యం వచ్చింది.
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ ద్వార ఓట్లు వేస్తారు. ఉద్యోగులు నగరంలో బీజేపీ వైపు మొగ్గు చూపడం హాట్ టాపిక్ అయింది
