Saturday, April 18, 2026
HomeLaw and Orderనిజామాబాద్ అదనపు డీసీపీ గా బస్వా రెడ్డి

నిజామాబాద్ అదనపు డీసీపీ గా బస్వా రెడ్డి

నిజామాబాద్ అదనపు డీసీపీ గా బస్వా రెడ్డి నియామకం అయ్యారు. ఆర్మూర్ ఏసీపీ గా పనిచేస్తూ ఆయన కు ఇటీవలే అదనపు ఎస్పీ గా పదోన్నతి పొందారు .

కానీ రెండు నెలలుగా ఆయన ఏసీపీ గా నే కొనసాగుతున్నారు. కానీ తాజాగా ఆర్మూర్ ఏసీపీ గా వెంకటేశ్వర్ రెడ్డి కి పోస్టింగ్ ఇవ్వడంతో బస్వా రెడ్డి రిలీవ్ అయ్యారు.

నిజామాబాద్ అదనపు డీసీపీ గా ఎల్ అండ్ ఓ గా పోస్టింగ్ ఇచ్చారు.కానీ ఆయన విజిలెన్స్ విభాగంలో వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!