HomeCRIMEఆత్మ హత్య కు యత్నించిన తల్లి కూతుళ్ళ..

ఆత్మ హత్య కు యత్నించిన తల్లి కూతుళ్ళ..

ఆత్మ హత్య కు యత్నించిన తల్లి కూతురు ను విఆర్ ఏ కాపాడిన ఘటన ఎడపల్లి మండలం జనకంపేట్ లో జరిగింది.

నిజామాబాద్ నగరం గాజుల్ పేట్ కు చెందిన మంజుల తన నాలుగేళ్ళ కూతురు తో సోమవారం ఇంట్లో నుంచి వెళ్లి పోయింది.

జనకంపేట్ లో అశోక్ సాగర్ చెరువులో దూకేసింది. అదే టైమ్ లో విఆర్ ఏ గమనించి అయన చెరువు లో దూకి వారిద్దరిని కాపాడారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments