ఈ మేరకు రహమత్ నగర్ సర్పంచ్ గా తిరుపతి నాయక్, కారేపల్లి సర్పంచ్ గా మోతిలాల్ నాయక్, సంతోష్ నగర్ సర్పంచ్ గా శివ నాయక్, సుదర్శన్ నగర్ తండా సర్పంచ్ గా వసుందరలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
వీరితో పాటు మాజీ మండలాధ్యక్షులు కన్నె సురేందర్, గోపాల్ నాయక్, అనంత్ రావ్, సంగ్రా నాయక్, బాలు నాయక్.లు గాంధీ భవన్ లో మంగళవారం మహేష్ గౌడ్ ను కలిశారు
