HomeTelanganaNizamabadకల్యాణ మండపాన్ని సందర్శించిన బిగాల..

కల్యాణ మండపాన్ని సందర్శించిన బిగాల..

BRS ప్రభుత్వహయాంలో మంజూరు అయిన 1కోటి 50 లక్షల నిధులతో నిర్మించినపద్మశాలి కుల కల్యాణ మండపం ను అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సోమవారం సందర్శించారు …

ఈ సందర్బంగా నగర పద్మశాలి సంఘం పెద్దలు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మేయర్ నీతు కిరణ్ లను సన్మానించారు కల్యాణ మండపం నిర్మాణానికి సుమారు 1కోటి 50లక్షల నిధులను ఆలయానికి 25లక్షల నిధులను కేటాయించి సంఘ అభివృద్ధికి సహకారం అందించి నందుకు నగర పద్మశాలి సంఘం ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు గుజ్జెటి వెంకట నర్సయ్య ,జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి,రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్గం హనుమాండ్లు,ఎనగందుల మురళి, ఉపాధ్యక్షులు అవదూత దశరథం,గంట్యాల వెంకట నర్సయ్య, బింగి మోహన్,J సత్యపాల్,దాసు, పెంటి దాసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments