నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్‌ను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు. నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో ఆయన ప్రమేయం ఫై పిర్యాదు లు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోని బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల డిప్యూటీ తాహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
మేయర్ భర్త కు బైండోవర్ …..
RELATED ARTICLES