మొదటి విడతలో బోధన్ డివిజన్లోని వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 155 సర్పంచ్ లు, 1642 వార్డులకు గురువారం పోలి పోలింగ్ అనంతరం నిర్వహించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ తరపున 51, బీఆర్ఎస్ నుండి ఏడుగురు, బిజెపి నుంచి ఆరుగురు, ఇతరులు 5గురు సర్పంచ్ లుగా విజయం సాధించారు.
