బోధన్ శివారు లోని ఓ రైస్ మిల్ అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం ను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ టీం సోమవారం బోధన్ లో ప్రభాకర్ రెడ్డి కి చెందిన ఓ రైస్ మిల్ మీద మెరుపు దాడి చేసారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ కంటెనర్ లో మూడువందల బస్తాల్లో ఉన్న పీడీఎస్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు. గత పది రోజుల క్రితమే ఇదే మిల్ లో సీసీ యస్ భారీ ఎత్తున పేదల బియ్యం ను స్వాధీనం చేసుకుంది
