Saturday, May 2, 2026
HomeCRIMEశంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు అప్రమత్తం అయిన అధికారులు ….భద్రత కట్టుదిట్టం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు అప్రమత్తం అయిన అధికారులు ….భద్రత కట్టుదిట్టం

విమానాశ్రయాలకు బెదిరింపులబెడద హైదారాబాద్ ను తప్పలేదు. శంషాబాద్ బాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయం కు గుర్తు తెలియని దుండగులు బెదిరింపుకు కాల్ చేశారు
ఇండిగో, ఎయిరిండియా విమానాలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుకాల్ వచ్చింది.


దీనితో ఎయిర్‌పోర్ట్‌లో అప్రమత్తమైన భద్రతా అధికారులు మారినంత కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు
మూడు విమానాల్లో సెక్యూరిటీ అధికారుల క్షుణ్ణంగా తనిఖీలుచేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!