భారత్ పాకిస్తాన్ లు కాల్పుల విరమణకు అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పులవిరమణకు అంగీకరించారని అందుకు ధన్యవాదాలు అంటూ ఆయన పోస్టు పెట్టారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో తాము మధ్యవర్తిగా రంగంలోకి దిగామని గత రాత్రి గంటల తరబడిగా చర్చలు జరిపామని ఆయన పేర్కొన్నారు
