కామారెడ్డి జిల్లా టేక్రాల్ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వరద ఉధృతి కి రోడ్డు తెగిపోయింది.
ఇది 44 జాతీయ రహదారి కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి దేవునిపల్లి పోలీసులు రంగంలోకి దిగి అధికారులతో కలసి మరమ్మతులు చేపట్టారు
కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరావు చేరుకొని పరిస్థితి సమీక్షించారు.
