భిక్కనూరు మండలం బస్వాపూర్ లో గురువారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు . 9 ఇళ్లల్లోకి చొరబడి లూటిచేశారు. సుమారు 9 తులాల వరకు బంగారం, సుమారు లక్ష వరకు నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు.
కేవలం తాళం వేసిఉన్న ఇండ్లను మాత్రమే దొంగలు టార్గెట్ చేశారు.ఓకే రోజు తొమ్మిది ఇండ్లలో దొంతనాలు జరగడం తో పోలీసులు ఉలిక్కి పడ్డారు. క్లూస్ టీం రంగంలోకి చోరీ అయినా ఇండ్లలో ఆధారాలు సేకరించారు.
