HomeTelanganaNizamabadజిల్లా కాంగ్రెస్ భవన్ లో సంబరాలు...

జిల్లా కాంగ్రెస్ భవన్ లో సంబరాలు…

నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు కు నుడా చైర్మన్ గా నియమించడం ఫై హర్ష వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు.

శుక్రవారం నియామక ఉత్తర్వ్యూలు అందుకున్న నేపథ్యంలో డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయి లు పంచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్ pcc అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జిల్లా సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments