నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణు మూర్తి ఆకస్మికంగా బదిలీ అయ్యారు ఆయను డిజిపి ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వ్యూలు జారీ అయ్యాయి.
ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు రావడంతో గత కొద్దీ రోజుల క్రితం సీపీ కల్మేశ్వర్ నివేదిక పంపారు దీనితో ఆయన మీద చర్యలు చేపట్టారు