మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు పక్క ప్లాన్ తో నడిరోడ్డుపైనే పొడిచి హత్య చేశారు.. మృతుడు రౌడీ షీటర్ సోహెల్‌గా గుర్తించారు. అతను రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నాడు.
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్దరం కోసం ఆసుపత్రికి తరలించారు , పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలనేపథ్యంలో నే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు
