హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీతో గెలిచిమూడో సారి అధికారం లోకి వచ్చిన నేపథ్యంలో ఇందూరు నగరంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు మంగళవారం రాత్రి సంబరాలు జరిపారు సీనియర్ నాయకులు సంజయ్ పురోహితు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి.ఎన్టీఆర్ చౌరస్తా లో పటాకులు కాల్చి మిఠాయి లు పంచారు
