HomeCRIMEఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన కారు….

ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన కారు….

ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీ కొన్న ఘటన నగరంలోనీ గంగస్థాన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు..

నిజామాబాద్ నుంచి నంది వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును గంగస్థాన్ ఫేస్ 2 నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొనడంతో కారు ముందు భాగం పూర్తి గా దెబ్బతింది. అయితే కారు బీభత్సం తో బస్సులోవున్న ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పిల్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments