HomeCRIMEనగరంలో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ..

నగరంలో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ..

నిజామాబాద్ నగరంలోని హైమద్‌పుర కాలనీలో ఆదివారం అర్ధరాత్రి రెండు గ్రూపులు గ్యాంగ్ వార్‌కు దిగాయి. స్థానిక యువకులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్త కత్తి పోట్లకు దారి తీసింది.

ఈ ఘర్షణలో సాజీద్ అనే యువకుడికి, మరో యువకుడికి కత్తిపోట్లు అయ్యయి. ఈ ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

గంజాయి తాగే అడ్డా విషయంలో ఈ గ్యాంగ్ వార్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments