తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్రేపు నిజామాబాద్ జిల్లాకు రానున్నారు.
రాజకీయ దిగ్గజనేత డి. శ్రీనివాస్ శనివారం మృతి చెందిన సందర్భంగా ఆయన అంత్య క్రియల్లో పాల్గొనడానికి సీఎం ఆదివారం జిల్లాకు రానున్నారు.
అలాగే డీఎస్ మృతదేహానికి. నివాళులర్పించి అంతక్రియలో పాల్గొననున్నారు.
సీఎం రాక సందర్బంగా జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.. అడుగడుగునా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు..
