ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి శనివారం కొండగట్టు కు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు.
ఎన్నికలకు ముందు ముడుపులు కట్టిన పవన్, ఇవాళ ముక్కులు చెల్లించుకున్నారు.పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.
దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరారు.పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. నిజామాబాద్ జిల్లా నుంచి బలగాలు బందోబస్తు కోసం వెళ్లాయి.

