అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఖాన్ నీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
క్రిస్మస్,నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు,రత్నాకర్,యువజన నాయకుడు బెన్ని,శ్రవణ్,అబ్బి,సందీప్ తదితరులు పాల్గొన్నారు
