మూడురోజుల ప్రతిష్టంభన తరవాత ఎట్టకేలకు నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల కౌంటింగ్ గురువారం భారీ బందోబస్త్ మధ్య ప్రారంభం అయింది .
పట్టణ ఆర్యవైశ్య సంఘం తో పాటు అనుబంధ విభాగాల కు సంబందించి ఆదివారం పోలింగ్ జరిగింది. మరుసటి రోజే ఓట్ల లెక్కింపు జరగాల్సి వుండగా వివాదం తలెత్తింది.
పోలింగ్ పక్రియ లో అక్రమాలు జరిగాయంటూ పిర్యాదు ఇచ్చారు దీనితో కౌంటింగ్ నిలిచి పోయింది గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది.
