పింఛన్ డబ్బుల కోసం ఓ కసాయి కన్న తల్లీ నే కడతేర్చాడు వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ లో ఈ ఘాతుకం జరిగింది
గ్రామానికి చెందిన గొల్ల సాయవ(57) అతని కుమారుడైన గొల్ల సాయిలు తల్లి యొక్క పింఛన్ డబ్బుల విషయంలో గొడవ పడి తన ఇంటిలో ఉన్న కుర్చీతో కొట్టి బండరాయిని తీసుకొని తల పైన, చాతి పైన, కడుపు మీద, బలంగా కొట్టడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సాయవ్వను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులు పరీక్షించగా ఆమె అప్పటికే చనిపోయిందని ఆస్పత్రి వైద్యులు మరణించినట్టు ధ్రువీకరించారు.
మృతి చెందిన సాయవ్వ చెల్లెలు కొడుకు జెట్టి మహేష్ వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వర్ని ఎస్ఐ మహేష్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
