నిజామాబాద్‌జిల్లా బోధన్‌లో దొంగల బీభత్సం సృష్టించారు మండలం లోని ఆచన్‌పల్లిశివారు లో మూడు ఇండ్ల లో ఇళ్లల్లో చోరీజరిగింది.
ఓ ధాన్యం వ్యాపారి ఇంట్లో రూ.50 లక్షలనగదు తో పాటు 20 తులాల బంగారం నగలు ఎత్తుకెళ్లారు మరో ఇంట్లో రూ.25 వేలు,
మరో ఇంట్లో రూ.50 వేలనగదు ఎత్తుకెళ్లారు బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
