సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం అయిన ఘటన బాన్స్ వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో జరిగింది. వడ్డే తిమ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. ఇంట్లో గ్యాస్ స్టౌ మీద నీళ్లు వేడి పెట్టమర్చి పోయారు.
అయితే ఓవర్ హీట్ వల్ల మంటలు చెలరేగి సిలెండర్ పేలింది. మంటలుచూసి అప్రమత్తం ఆయన తిమ్మయ్య బార్యతోసహా బయటికి పరుగులు పెట్టాడు. కొద్దీ సేపటికే సిలెండర్ పేలిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదం లో ఎవ్వరికి ప్రమాదం జరగలేదు
