Saturday, May 2, 2026
HomeTelanganaNizamabadఘనంగా డి.సంజయ్ జన్మదిన వేడుకలు

ఘనంగా డి.సంజయ్ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ నగరంలో మాజీ మేయర్, మున్నురుకాపు జిల్లా అధ్యక్షులు డి.సంజయ్ జన్మదినం సందర్భంగా “ఇదీ సంగతి” బృంధం మర్యాద పూర్వకంగా కలిసి శలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎడిటర్ సూరన్నగారి నర్సగౌడ్, క్రైమ్ బ్యూరో చీఫ్ టేక్మల్ జగదీష్, రిపోర్టర్లు దువ్వ వెంకట్, మర్రి కిరణ్ , తమలపాకుల గంగాధర్,లైన్ కిరణ్ పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!