నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎస్సి ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నిజామాబాద్ నగరానికి చెందిన న్యాయ వాదీ దయాకర్ గౌడ్ నియామకం అయ్యారు.
20 ఏళ్లుగా ఆయన న్యాయ వాదీ వృత్తి లో ఉన్నారు గతంలో జర్నలిస్ట్ కూడా పనిచేసారు.అలాగే సబ్ కోర్టు లో అసిస్టెంట్ పీపీ గాయస్ యల్ గౌడ్ నియామకం అయ్యారు
