HomeCRIMEడ్రైనేజి లో మృతదేహం

డ్రైనేజి లో మృతదేహం

నిజామాబాద్‌లోని చంద్రనగర్ ప్రాంతంలో గల డ్రెనేజీలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments