HomeHEALTHఅబులెన్స్ లో ప్రసవం..తల్లి బిడ్డలు క్షేమం

అబులెన్స్ లో ప్రసవం..తల్లి బిడ్డలు క్షేమం

సాలూర మండలంలోని మందర్న కు చెందిన చంద్రభాగ అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారాన్ని అందించారు.

ఆదివారం చంద్రబాగ నీ అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది శివదినేష్ సుఖ ప్రసవం చేశారు. చంద్రభాగ పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చింది.

తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. తమ బిడ్డకు ప్రసవం చేసిన 108 అంబు లెన్స్ సిబ్బందికి దీపిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments