HomeCRIMEబాత్ రూమ్ లో డెలివరీ ...ప్రైవేట్ హాస్టల్ ఘటన

బాత్ రూమ్ లో డెలివరీ …ప్రైవేట్ హాస్టల్ ఘటన

ఓ ప్రయివేట్ హాస్టల్ లోని బాత్ రూమ్ లో యువతి డెలివరీ కావడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిది లో జరిగింది. బాత్ రూమ్ లో డెలివరీ కాగానే అప్పుడే పుట్టిన శిశువు ను వెంటిలేటర్ నుంచి బయటకు విసిరివేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తీవ్ర రక్తస్రావమైన యువతి ని హాస్టల్ నిర్వాహుకులు హుటాహుటిన ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు ఆమె చికిత్స పొందుతుండగా నవజాత శిశువు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది స్పందిస్తూ సదరు యువతి గర్భం దాల్చిన విషయం తమకు తెలియదని చెప్పారు.ఆమె వ్యక్తగత వ్యవహారాలతో తమకేమి సంబంధం ఉండదని చెప్పారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments