నిజామాబాద్ నగరంలోని భారతి రాణి నగర్ లో శనివారం తెల్లవారు జామున అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
భారీ జేసీబీ లతో అధికారులు పోలీసులు బందోబస్తు మధ్య నిర్మణాలను కూల్చేశారు.