సినీ నిర్మాత దిల్ రాజు తన స్వగ్రామం నర్సింగ్ పల్లి లో దసరా ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు.
శనివారం రాత్రి ఆయన నర్సింగ్ పల్లిలో ఇందూర్ తిరుమలవెంకటేశ్వర స్వామి ఆలయంలో హీరో ఆశిష్ తో కలిసి వేదపండితుల మధ్య జాంబీ చెట్టుకు శాస్రోక్తంగా పూజలు చేసారు అనంతరం ప్రతివారం జరిగే స్వామి వారి పల్లకి సేవలో పాల్గొన్నారు
