నిజామాబాద్ లో అన్ని ప్రాంతలల్లో గల పోస్టాఫీసుల్లో సేవలకు అంతరాయం కలిగింది. గత మూడురోజులుగా ఇదే పరిస్థితి ఉందని కస్టమర్లు తెలుపుతున్నారు.
తమకు ఏల్లవేళల అందుబాటులో ఉండవల్సిన పోస్టాఫీసు సేవలు ఇదే మొరయుస్తు ఉండటం అత్యవసరం అవసరాలు ఉన్న కొన్ని పనులవారికి చాలా ఇబ్బంది ఉందని, పోస్టఫీసులో ఏకౌంట్ ఉన్నవారికి, కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన వారు తమకు కావల్సిన లబ్దిపొందలంటే ఇబ్బందులు ఏదుర్కొంటున్నమని తమకు కావల్సిన సేవలను అందుబాటులోకి తెచ్చి సేవలు అందిఙచవల్సిందిగా కోరుతున్నారు.
కాని పోస్టాఫీసు సిబ్బంది మాత్రం ఏటువంటి సమాధనం రావడం లేదని కస్టమర్ల వాపోతున్నారు
