ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్న వృద్ధు రాలి మెడలో గొలుసు కాజేసిన వ్యక్తిని రైల్వే పోలీసులు చాక చక్యంగా పట్టుకున్న.ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాసర కు చెందిన వృద్ధ దంపతులు మంగళవారం వైద్యం కోసం నిజామాబాద్ వచ్చారు రాత్రి వెళ్తున్న క్రమం లో ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి వృద్ధు రాలి మెడలో ఉన్న గొలుసు ఎత్తుకెళ్లారు అక్కడే ఉన్న రైల్వే పోలీసులు అప్రమత్తం అయి అతని పట్టుకున్నారు
