ఇంతటి విజయానికి కారణమైన వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు నువ్వు లైఫ్ నవీన్ మాలు దీప మాలు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతంగా అయినందువల్ల చికిత్స పొందిన బాధితులతో గెట్గెదర్ నీ గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు…
ఈ సందర్భంగా నవీన్ మాలు దీపమాలు మాట్లాడుతూ….. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రోబోటిక్ నూతన టెక్నాలజీ తో 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు..
కీళ్ల మార్పిడి, జనరల్ శాస్త్ర చికిత్సలు జనరల్ చికిత్స విభాగము, శ్రీ వైద్య నిపుణులు, నెఫ్రాలజీ విభాగంలో అత్యంత సేవలు అందించడంలో వైద్యుల పాత్ర చాలా గొప్పదని అన్నారు.
గెట్ టుగెదర్ పెట్టగానే బాధితులు రావడం.. ఆటపాటలతో అందర్నీ అలరించడం ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందనిహ తెలిపారు. వారితోపాటు డాన్సులు వేయడం నాకు ఎంతో బాధ్యతను గుర్తుచేసినట్లు అనిపించిందని అన్నారు…
ఇంతటి ఆనందానికి కారణం ఆసుపత్రి లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.. నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా నోవా ఆసుపత్రిలోనే అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు….
నిరుపేద ప్రజలను గుర్తుపెట్టుకొని వారి బడ్జెట్ తగ్గట్టుగా వారికి అండగా నిలబడడమే నోవా ఆసుపత్రి యొక్క లక్ష్యమని అన్నారు….
హైదరాబాద్ కంటే నోవా ఆస్పత్రిలోనే అత్యుత్తమ నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు చెప్పడం ఎంతో సంతోషం అనిపించింది అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ మాలు ఫిజీషియన్,డాక్టర్ ఆలోక్ ఈ ఎన్ టి స్పెషలిస్ట్,డాక్టర్ ప్రీతం అనాస్తిషియా స్పెషలిస్ట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
