ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ భీంసింగ్ సోమవారం ఉదయం గుండెపోటు మృతి చెందారు. ఆయన గతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. నేత్ర వైద్యుడిగా నిజామాబాద్ నగర ప్రజలకు సేవలందించి గత మేలో పదవీ విరమణ చేశారు.