HomeCinemaపోలీసుల మీద చెప్పులు విసిరిన బన్నీ అభిమానులు ........లాఠీ ఛార్జ్ ......

పోలీసుల మీద చెప్పులు విసిరిన బన్నీ అభిమానులు ……..లాఠీ ఛార్జ్ ……

పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కు భారీ తరలివచ్చిన అభిమానులు పోలీసుల మీద చెప్పులు విసిరారు వారిని నియంత్రించడానికి లాఠీ ఛార్జ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులపై కొందరు ప్రేక్షకులు చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సీరియస్‌గా చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.

అల్లు అర్జున్ నటించిన పుష్పా 2 టీజర్ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం బీహార్ రాష్ట్రం పాట్నా లో జరిగింది. పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. గాంధీ మైదాన్‌ లో జరిగిన ఈ ఈవెంట్‌కు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అభిమానులను పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments