నారు మడి లో నీరు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కాల్వలో పడి మృత్యువాత పడిన ఘటన మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది గ్రామానికి చెందిన పెద్దిగారి శోభన్(40) తన పొలంలో నారు మడికి నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోకల రమేశ్ తెలిపారు
