HomeTelanganaNizamabadలా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకనే జిల్లాలో ఉగ్ర లింకులు..జిల్లా పిఎఫ్ఐ,సిమి లకు అడ్డాగా మారుతుంది.ఓటు...

లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకనే జిల్లాలో ఉగ్ర లింకులు..జిల్లా పిఎఫ్ఐ,సిమి లకు అడ్డాగా మారుతుంది.ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ఈ రాజకీయం..జిల్లా సీపీనీ కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్..నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు..

లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకనే జిల్లా ఉగ్రవాదుకు, పిఎఫ్ఐ,సిమి లకు అడ్డాగా మారుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ద్వజమెత్తారు.ఇటీవలే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో ఎన్ ఐ ఏ సోదాలు నిర్వహించి టెర్రరిస్ట్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ విషయం పై శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను కలిసి పలు విషయాలు మాట్లాడారు.అనంతరం మీడియా తో మాట్లాడుతూ..

టెర్రరిస్ట్ ఆక్ట్ పేరగడం,గతంలో బోధన్ పిఎఫ్ఐ, సిమి కి అడ్డగా మారిందని అన్నారు.ఇవ్వని ప్రజలకు భయాందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి వస్తుందంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేయడం లేదని అన్నారు. అందుకు పోలీసులపై కాంగ్రెస్ పాలన యొక్క ఒత్తిడి తీసుకువస్తుందని తెలిపారు.కేవలం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.

ఇవన్నీ సమాజానికి ముప్పు మారుతుందన్నారు.గతంలో బీఆర్ఎస్ హయంలో అదే పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు.

హిందువులన్న,హిందూ పండగల్లన్న చులకన,నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు.అందుకు నవిపేట్ లో ఒక వ్యక్తి గణేష్ శోభాయాత్ర లో విగ్రహం పై కాషాయ జెండా పెడితే అదీ వెనక ఉన్న మజీద్ పైన పెట్టారని ఆగామేఘాల మీద పోలీసులు వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అదే అదునుగా ముస్లిం లు నవీపేట్ లో ర్యాలీలు తీయడం రభస చేశారని అన్నారు.కనీసం వారిపై చర్యలు కూడా తీసుకోలేదని సిపి కి ఫోన్ చేసి మాట్లాడితే కేసులు పెట్టారని అన్నట్లు తెలిపారు.

ఇది కూడా పోలీసుల పై కాంగ్రెస్ ఒత్తిడే అని తెలిపారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో చీలికలు వస్తాయని తెలిపారు.హిందువులనగానే గంగా,యమున తేజీబ్, మరి ముస్లిం లు అంటే గంగా,యమున ఎండిపోతుందని ఎద్దేవ చేశారు.

నవీపేట కేసులో ఉన్న వ్యక్తి రాజస్థాన్ కు చెందిన వ్యక్తి.అతన్ని వెంటనే రాజస్థాన్ కు పంపించాలని అంటున్నారు.మరి బంగ్లాదేశ్,మయన్మార్,అలాగే తరతరాలుగా ఉంటున్న టర్కీ నుంచి వచ్చిన వారిని పంపుదామ అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు.

హిందువులపై ఇమిడియంట్లి యాక్షన్,లు ముస్లిం లేపి తీసుకోకపోవడం వల్లనే సమాజంలో చిలుకలు వస్తాయని తెలిపారు.ఇలా ఉంటేనే జిల్లా ఉగ్రవాదుకు, పిఎఫ్ఐ,సిమి లకు అడ్డాగా మారుతుందని, ఎన్ఐఏ ఇక్కడికి రావాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం వీళ్ళు ఎన్జీవో లాంటివి పెట్టీ సేవా కార్యక్రమాలు చేస్తారంటా అని తెలిపారు.

హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ముస్లింలకు సేవ చేయడమే దాని పని, ఇది సేవా కార్యక్రమం కాదు,లవ్ జిహాద్ అని పేర్కొన్నారు.ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments