HomeCRIMEభార్యాభర్తల ఘర్షణ వ్యవసాయ పావుడా తో తలపై కొట్టిన భర్త మృతి చెందిన భార్య

భార్యాభర్తల ఘర్షణ వ్యవసాయ పావుడా తో తలపై కొట్టిన భర్త మృతి చెందిన భార్య

కుటుంబంలో భార్య భర్తల గొడవ చివరకు భార్య ప్రాణం తీసిన ఘటన రెంజల్ మండలంలోని బొర్గం లో చోటు చేసుకున్నది.

విరాలకు వెళ్తేరెంజల్ మండలంలోని బోర్గం ఆదివారం నాలుగున్నర గంటలకు మల్లు రుక్మిణి వయస్సు 54 సంవత్సరాలు ఇంటి ఆవరణలో అతని యొక్క భర్త మల్లు బస్వారెడ్డి వయసు 58 ఇంట్లో గొడవల కారణంగా వ్యవసాయ పార తో తలమీద బాధి హత్య చేసినాడు మృతురాలు అట్టే స్థలంలోనే చనిపోయినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.

కుటుంబ కలహాల కారణంగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు .కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు .నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments