HomeCRIMEఎనిమిది మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి..

ఎనిమిది మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనిమిది మంది హెడ్ కానిస్టేబులకు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందారు.

తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా ఎనమిది మంది ప్రమోషన్ పొంది నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యని కలిశారు.

నందిపేట్ పిఎస్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్:1316 ఎం.డి. రియాజుద్దీన్, మోగ్పాల్, పి.ఎస్ కు చెందిన కే.పరమేశ్వర్, పి. వసంత్ రావు, టౌన్ – Vl పి.ఎస్ కు చెందిన జక్రయ్య ,ఉమెన్ పోలీస్ స్టేషన్ పి.ఎస్ కు చెందిన కే.అరుణ కుమారి,637రూరల్ పి.ఎస్ కు చెందిన.జి.అనురాధ, జీ.వి.రమనేశ్వరి, ముంతాజ్ బేగం లు పదోన్నతి పొందారు.

గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి HC లకు ASI లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని .

ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ASI లకు పోలీస్ కమిషనర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments